ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్, సెప్టెంబర్ 13

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నందమూరి బాలకృష్ణ తరఫున అందజేసిన ఆయన కూతురు తేజస్విని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *